{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"22e-praivet-bhoomulaku-remdu-rojullo-rijistreshan","title_te":"22ఏ ప్రైవేట్‌ భూములకు రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్‌","section":"తాజా","status_line":"22ఏ ప్రైవేట్‌ భూములకు రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77354","date":"2026-08-18T20:41:45.000Z","title_te":"22ఏ ప్రైవేట్‌ భూములకు రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్‌","body_te":"రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెండు రోజుల్లో పరిశీలించి అది ప్రైవేట్‌ భూమి అయితే వెంటనే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/registration-for-22a-private-lands-within-two-days-2487486"}]}]}