{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"22epai-sarkaar-nu-vadalam-meeku-amdagaa-beeaar-es-paartee-umtumd","title_te":"22ఏపై సర్కార్‌ను వదలం.. మీకు అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుంది","section":"తాజా","status_line":"22ఏపై సర్కార్‌ను వదలం.. మీకు అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T00:12:31.339Z"},"facts":[],"events":[{"id":"event-84045","date":"2026-08-22T22:40:43.000Z","title_te":"22ఏపై సర్కార్‌ను వదలం.. మీకు అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుంది","body_te":"‘ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ప్రజలకు రక్షణగా ఉండే 22-ఏ చట్టం ప్రజలను భక్షించే చట్టంగా మారింది. ఈ చట్టంపై స్పష్టత వచ్చేవరకు ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు’ అని బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ నేత మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బోడుప్పల్‌ సర్కిల్‌-10 పరిధిలోని హేమానగర్‌, లక్ష్మీగణపతి కాలనీవాసులు హరీశ్‌రావును శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brs-leader-harish-rao-vows-to-fight-for-people-hit-by-22-a-land-restrictions-2491500"}]}]}