{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"24-ella-ginnis-rikaard-nu-brek-chesina-vichitra-pilli-1-2-3-kaad","title_te":"24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి..!1,2,3 కాదు ఏకంగా 29..","section":"తాజా","status_line":"24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి..!1,2,3 కాదు ఏకంగా 29..","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T12:38:36.368Z"},"facts":[],"events":[{"id":"event-89671","date":"2026-08-26T09:27:57.000Z","title_te":"24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి..!1,2,3 కాదు ఏకంగా 29..","body_te":"మీరు ఎప్పుడైనా 29 వేళ్లున్న పిల్లిని చూశారా..? అది 24 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. అవును, ఇటీవల ఒక పిల్లి వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దానికి కారణం దానికున్న వేళ్ల సంఖ్య! సాధారణ పిల్లుల కంటే భిన్నంగా, ఏకంగా 29 వేళ్లతో ఈ పిల్లి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకుంది. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రానికి చెందిన ఒక చిన్న పిల్ల పిల్లి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను కట్టిపడేస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/meet-erebus-the-29-toed-cat-that-broke-a-24-year-guinness-world-record-1896881.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMitAFBVV95cUxOQUhjNmh5T1o2WmdFX1pRaHk4MFJmdHdHaXpFNkMwX0xKZjVUWENMWWhTaWt1VVRUbmd1Ty1YcVVGM2pBNk5DY2pQaXViNFJLQXhyNFdkTXdMdnF3ZllrS09NWEtQbUdPZUZEeGctSWNmbnlNZjBCdU5ZNkRYazhkNC1GVV9UU3dJV2xPZVpMUTIzWElwMmtjVVpNY3dNS01jU0xmWUpXU2NIYWlMRWlOeVRNbS3SAboBQVVfeXFMTkNZUWRxUUtGQ29MVG1maGtDajdRTk1sZHBnLXlEdmNYS2lRVUNwYkdWU0hpa2JOTjZlRWxEckdST3V6MzFyU21sakxvNlVrbFJrN2VXYWYzNl9Wc2p2b3Z3Q05oWVdOTjhfb205ajVWRjFTV0JHRkZOQW1SU3hLYTJBd2h4Q1JsNVBTUVM5aWV2bkdLdzdpRFdZaDlVRVBOSWdTUnJyd2ZhQkMwTml3RVEtblRZZWc0UTh3?oc=5"}]}]}