{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"24-gamtallo-161-kukka-kaatu-daadulu","title_te":"24 గంటల్లో 161 కుక్క కాటు దాడులు","section":"తాజా","status_line":"24 గంటల్లో 161 కుక్క కాటు దాడులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T20:30:59.614Z"},"facts":[],"events":[{"id":"event-64063","date":"2026-08-10T19:18:52.000Z","title_te":"24 గంటల్లో 161 కుక్క కాటు దాడులు","body_te":"మహారాష్ట్రలోని కల్యాణ్‌ ప్రాంతంలో 24 గంటల్లోనే 161 మంది కుక్క కాటుకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఈ కుక్కు కాట్లు న మోదైనట్టు అధికారులు వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/161-people-attacked-by-stray-dogs-in-24-hours-in-kalyan-2479617"}]}]}