{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"24-gamtallo-daadaapu-60-000-mamdi-eedukumtoo-naduchukumtoo-porug","title_te":"24 గంటల్లో దాదాపు 60,000 మంది ఈదుకుంటూ, నడుచుకుంటూ పొరుగు దేశంలోకి ప్రవేశించారు..","section":"తాజా","status_line":"24 గంటల్లో దాదాపు 60,000 మంది ఈదుకుంటూ, నడుచుకుంటూ పొరుగు దేశంలోకి ప్రవేశించారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T02:07:12.927Z"},"facts":[],"events":[{"id":"event-47747","date":"2026-08-01T01:58:20.000Z","title_te":"24 గంటల్లో దాదాపు 60,000 మంది ఈదుకుంటూ, నడుచుకుంటూ పొరుగు దేశంలోకి ప్రవేశించారు..","body_te":"వేలాది మంది సముద్రంలో ఈదుకుంటూ స్యూటా నగరంలోకి వస్తున్న వీడియోలు, ఫొటోలలో కనిపించింది. వేలాది మంది నగరంలోకి ప్రవేశించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, స్యూటాలోకి ప్రవేశించే ప్రయత్నంలో 57 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c75g47vv940o?at_medium=RSS&at_campaign=rss"}]}]}