{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"24-gamtalu-kaadu-9-gamtala-vidyute","title_te":"24 గంటలు కాదు.. 9 గంటల విద్యుతే..","section":"తాజా","status_line":"24 గంటలు కాదు.. 9 గంటల విద్యుతే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T01:05:43.724Z"},"facts":[],"events":[{"id":"event-65970","date":"2026-08-12T00:24:59.000Z","title_te":"24 గంటలు కాదు.. 9 గంటల విద్యుతే..","body_te":"ఇక నుంచి వ్యవసాయ రంగానికి 24గంటల విద్యుత్‌ సరఫరా అంటే మీరు పప్పులో కాలువేసినట్లే. విద్యుత్‌ శాఖాధికారులు వ్యవసాయానికి ప్రతి రోజూ 9 గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేసి చేతులు దులుపుకొంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/not-24-hours-for-the-agricultural-sector-9-hours-of-electricity-2481006"}]}]}