{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"25-dukaanaalanu-khaalee-cheyimchina-kaaryadarsi","title_te":"25 దుకాణాలను ఖాళీ చేయించిన కార్యదర్శి","section":"తాజా","status_line":"25 దుకాణాలను ఖాళీ చేయించిన కార్యదర్శి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T13:29:01.873Z"},"facts":[],"events":[{"id":"event-33791","date":"2026-07-23T12:44:56.000Z","title_te":"25 దుకాణాలను ఖాళీ చేయించిన కార్యదర్శి","body_te":"నవతెలంగాణ-మరికల్మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 25 దుకాణాలను కార్యదర్శి మల్లేష్ గురువారం ఖాళీ చేయించారు. ఈ విషయమై ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. గత మార్చి నెలలో గ్రామ పంచాయతీ పరిధిలో 25 దుకాణాలను టెండర్ల ద్వారా దక్కించుకున్న వారికి అప్పగించామని పేర్కొన్నారు. అయితే వారు మార్చి నుంచి జూలై వరకు ఆ దుకాణాలకు అద్దె చెల్లించలేదని తెలిపారు. ఈ నెలలో 15 రోజుల ముందు ఖచ్చితంగా దుకాణాల కిరాయి చెల్లించాలని నోటీసులు కూడా జారీ […] The post 25 దుకాణాలను ఖాళీ చేయించిన కార్యదర్శి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/secretary-gets-25-shops-vacated/"}]}]}