{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"25-ellake-sautaaphrikaa-staar-phut-baala-r-ka-nnumoota","title_te":"25 ఏళ్లకే సౌతాఫ్రికా స్టార్ ఫుట్‌బాల‌ర్ క‌న్నుమూత‌","section":"తాజా","status_line":"Antonio Rattín | అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాల‌ర్ ఆంటోనియో రాటిన్ క‌న్నుమూత‌","synopsis":null,"temperature":18,"updated_at":"2026-07-12T04:44:47.878Z"},"facts":[],"events":[{"id":"event-13554","date":"2026-07-12T04:28:46.000Z","title_te":"Antonio Rattín | అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాల‌ర్ ఆంటోనియో రాటిన్ క‌న్నుమూత‌","body_te":"Antonio Rattín | ర్జెంటీనా (Argentina) ఫుట్‌బాల్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్ (Antonio Ubalto Ratin) ఇవాళ (ఆదివారం) కన్నుమూశారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌స్సు 89 ఏళ్లు. ఫుట్‌బాల్‌లో ఎల్లో, రెడ్ కార్డుల (Yellow, Red cards) వ్యవస్థ రావడానికి కారణమైన చారిత్రక ఘట్టంలో కీలకపాత్ర పోషించిన రాటిన్ మృతితో ఫుట్‌బాల్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/argentine-antonio-rattin-whose-dismissal-in-the-1966-world-cup-prompted-a-rules-change-dies-at-89-2448825"}]},{"id":"event-13490","date":"2026-07-12T03:13:46.000Z","title_te":"25 ఏళ్లకే సౌతాఫ్రికా స్టార్ ఫుట్‌బాల‌ర్ క‌న్నుమూత‌","body_te":"25 ఏళ్లకే సౌతాఫ్రికా స్టార్ ఫుట్‌బాల‌ర్ క‌న్నుమూత‌ svarun Sun, 07/12/2026 - 08:43","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/sports/south-africa-midfielder-jayden-adams-passed-away-age-25-2841247"}]}]}