{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"253-mamdi-ugra-anumaanitula-arestu","title_te":"253 మంది ఉగ్ర అనుమానితుల అరెస్టు","section":"తాజా","status_line":"253 మంది ఉగ్ర అనుమానితుల అరెస్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T22:34:50.610Z"},"facts":[],"events":[{"id":"event-75733","date":"2026-08-17T21:31:06.000Z","title_te":"253 మంది ఉగ్ర అనుమానితుల అరెస్టు","body_te":"స్వాతంత్య్ర దినోత్సవాన దేశంలో ఉగ్రదాడులకు పాల్పడొచ్చనే అనుమానంతో ఎన్‌ఐఏ ఇటీవ ల అనేక మందిని అరెస్టు చేసింది. ఐఎస్‌ఐ సహకారంతో పనిచేస్తున్న షాజాద్‌ భట్టి నెట్‌వర్‌ (ఎస్‌బీఎన్‌)ను విచ్ఛిన్నం చేసి, 14 రా ష్ట్రాల్లో 253 మందిని అదుపులోకి తీసుకున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/the-nia-recently-arrested-several-individuals-on-suspicion-of-planning-terrorist-attacks-in-the-country-on-independence-day-2486706"}]}]}