{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"28na-es-keem-akhila-bhaarata-sadassu","title_te":"28న ఎస్‌కేఎం అఖిల భారత సదస్సు","section":"తాజా","status_line":"28న ఎస్‌కేఎం అఖిల భారత సదస్సు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T19:53:58.357Z"},"facts":[],"events":[{"id":"event-39046","date":"2026-07-26T19:15:39.000Z","title_te":"28న ఎస్‌కేఎం అఖిల భారత సదస్సు","body_te":"ఈనెల 28న ఢిల్లీలోని మింటో రోడ్‌ కేఎస్‌ ఆడిటోరియంలో సంయుక్త కిసాన్‌ మోర్చా అఖిల భారత సదస్సు నిర్వహిస్తున్నామని ఎస్‌కేఎం ప్రతినిధులు ఆదివారం తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/skm-all-india-conference-on-the-28th-2463720"}]}]}