{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"28na-gurupaurnami-vedukalu","title_te":"28న గురుపౌర్ణమి వేడుకలు","section":"తాజా","status_line":"28న గురుపౌర్ణమి వేడుకలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T11:07:38.494Z"},"facts":[],"events":[{"id":"event-37020","date":"2026-07-25T11:07:38.494Z","title_te":"28న గురుపౌర్ణమి వేడుకలు","body_te":"నవతెలంగాణ-ఆర్మూర్ పట్టణంలోని సిద్దులగుట్ట వద్ద నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్ శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద గురు పౌర్ణమి వేడుకలను 28 మంగళవారం నిర్వహించడం జరుగుతుందని పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణ రెడ్డి శనివారం తెలిపారు. మంగళవారంఉదయం 7 గంటల నుండి బుధవారం ఉదయం 7 గంటల వరకు 24 గంటల పాటు అఖండ ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గురుపౌర్ణమి వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు సీనియర్ మాస్టర్ల ధ్యాన అనుభవాలు […] The post 28న గురుపౌర్ణమి వేడుకలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/guru-purnima-celebrations-on-the-28th/"}]}]}