{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"28na-vidyuttu-amara-veerula-samsmarana-sabha","title_te":"28న విద్యుత్తు అమర వీరుల సంస్మరణ సభ","section":"తాజా","status_line":"28న విద్యుత్తు అమర వీరుల సంస్మరణ సభ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-26T20:52:05.543Z"},"facts":[],"events":[{"id":"event-90340","date":"2026-08-26T19:45:15.000Z","title_te":"28న విద్యుత్తు అమర వీరుల సంస్మరణ సభ","body_te":"ప్రపంచ బ్యాంకు విధానాలకు, విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా 2002లో కాంగ్రెస్‌, వామపక్షాలు, రైతాంగం, కార్మికులు, ప్రజలు సాగించిన చారిత్రక ఉద్యమం జరిగి 26 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెల 28న విద్యుత్తు అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించనున్నట్టు వామపక్ష పార్టీలు తెలిపాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/commemoration-meeting-for-electricity-sector-martyrs-on-the-28th-2495050"}]}]}