{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"29na-kyaansar-sreenimg-test","title_te":"29న క్యాన్సర్‌ స్రీనింగ్‌ టెస్ట్‌","section":"తాజా","status_line":"29న క్యాన్సర్‌ స్రీనింగ్‌ టెస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T19:53:58.357Z"},"facts":[],"events":[{"id":"event-39042","date":"2026-07-26T19:39:45.000Z","title_te":"29న క్యాన్సర్‌ స్రీనింగ్‌ టెస్ట్‌","body_te":"నలభై ఏండ్లు దాటిన మహిళలు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సూచించారు.ఈ నెల 29న సిద్దిపేట విపంచి కళానిలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్‌లోని సింధూ క్యాన్సర్‌ దవాఖాన సహకారంతో ఉచిత క్యాన్సర్‌ స్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/cancer-screening-test-on-29th-2463619"}]}]}