{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"3-8-sekanlalo-100-ki-mee-speed-585-hech-pee-pavar-to-mersides-be","title_te":"3.8 సెకన్లలో 100 కి.మీ స్పీడ్, 585 హెచ్‌పీ పవర్‌‌తో మెర్సిడెస్-బెంజ్ AMG E 53.. ధర తెలిస్తే షాక్‌","section":"తాజా","status_line":"3.8 సెకన్లలో 100 కి.మీ స్పీడ్, 585 హెచ్‌పీ పవర్‌‌తో మెర్సిడెస్-బెంజ్ AMG E 53.. ధర తెలిస్తే షాక్‌","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-27T15:01:09.361Z"},"facts":[],"events":[{"id":"event-40428","date":"2026-07-27T14:40:19.000Z","title_te":"3.8 సెకన్లలో 100 కి.మీ స్పీడ్, 585 హెచ్‌పీ పవర్‌‌తో మెర్సిడెస్-బెంజ్ AMG E 53.. ధర తెలిస్తే షాక్‌","body_te":"జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తన కొత్త హై-పర్ఫార్మెన్స్ సెడాన్ 'Mercedes-Benz AMG E 53'ని భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజిన్, అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లతో వస్తున్న ఈ లగ్జరీ సెడాన్ గురించిన ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/mercedes-benz-amg-e-53-launched-in-india-at-rs-1-45-crore-585-hp-plug-in-hybrid-performance-1874490.html"}]}]}