{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"3-92-298-otlu-oost-mugisina-sar-telina-lekka","title_te":"3,92,298 ఓట్లు ఊస్ట్‌.. ముగిసిన ‘సర్‌’.. తేలిన లెక్క","section":"తాజా","status_line":"3,92,298 ఓట్లు ఊస్ట్‌.. ముగిసిన ‘సర్‌’.. తేలిన లెక్క","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65842","date":"2026-08-11T20:43:25.000Z","title_te":"3,92,298 ఓట్లు ఊస్ట్‌.. ముగిసిన ‘సర్‌’.. తేలిన లెక్క","body_te":"ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కార్యక్రమం ముగిసింది. ఆ మేరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా లెక్కతేలింది. అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం ఓటర్లలో 3,92,298 మంది ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించలేదని వెల్లడించింది. ఇందులో అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాలో 1,77,645 మంది తమ ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇవ్వలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/sir-ends-in-joint-karimnagar-3-92-lakh-voters-yet-to-submit-forms-2480848"}]}]}