{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"3-c-global-vaarmimg-hechcharika-bhaarat-lo-vruddhulaku-penu-mupp","title_te":"3°C గ్లోబల్ వార్మింగ్‌ హెచ్చరిక.. భారత్‌లో వృద్ధులకు పెను ముప్పు! జరగబోయేది ఇదే","section":"తాజా","status_line":"3°C గ్లోబల్ వార్మింగ్‌ హెచ్చరిక.. భారత్‌లో వృద్ధులకు పెను ముప్పు! జరగబోయేది ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T06:29:51.776Z"},"facts":[],"events":[{"id":"event-76281","date":"2026-08-18T05:22:37.000Z","title_te":"3°C గ్లోబల్ వార్మింగ్‌ హెచ్చరిక.. భారత్‌లో వృద్ధులకు పెను ముప్పు! జరగబోయేది ఇదే","body_te":"ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వృద్ధులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. గ్లోబల్ వార్మింగ్‌ 3 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే ఎక్కువకు చేరితే భారత్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలోని వృద్ధులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా వరుసగా మూడు నెలల వరకు ప్రమాదకరమైన వేడిని ఎదుర్కొనే అవకాశం ఉందని The Lancet Planetary Healthలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ప్రపంచంలోని వృద్ధ జనాభాలో సుమారు 73 శాతం ఈ నాలుగు దేశాల్లోనే ఉన్న నేపథ్యంలో ఈ అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/3c-global-warming-could-expose-indias-elderly-to-months-of-dangerous-heat-1890819.html"}]}]}