{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"3-kotlaku-13-postimgulu-aabkaaree-saakhalo-seeai-postula-velam","title_te":"3 కోట్లకు 13 పోస్టింగులు!.. ఆబ్కారీ శాఖలో సీఐ పోస్టుల వేలం","section":"తాజా","status_line":"3 కోట్లకు 13 పోస్టింగులు!.. ఆబ్కారీ శాఖలో సీఐ పోస్టుల వేలం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47571","date":"2026-07-31T20:58:32.000Z","title_te":"3 కోట్లకు 13 పోస్టింగులు!.. ఆబ్కారీ శాఖలో సీఐ పోస్టుల వేలం","body_te":"ఆబ్కారీ శాఖలో సీఐ పోస్టింగుల కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్‌ నడుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారదర్శకంగానే పోస్టింగులు ఇస్తున్నామని సంబంధిత అధికారులు చెప్తున్నప్పటికీ వాస్తవాలు అందు కు పూర్తి భిన్నంగా ఉన్నాయని, ఆ పోస్టులను వేలం వేస్తున్నారని సొంత శాఖలోనే అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/there-are-allegations-of-large-scale-lobbying-for-ci-postings-in-the-excise-department-2469545"}]}]}