{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"3-nellallo-pelli-kalakaalamla-kalisumdaalanukunna-jamta-gamtala","title_te":"3 నెల్లల్లో పెళ్లి.. కలకాలంల కలిసుండాలనుకున్న జంట.. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి","section":"తాజా","status_line":"3 నెల్లల్లో పెళ్లి.. కలకాలంల కలిసుండాలనుకున్న జంట.. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T05:19:16.088Z"},"facts":[],"events":[{"id":"event-69785","date":"2026-08-14T04:55:57.000Z","title_te":"3 నెల్లల్లో పెళ్లి.. కలకాలంల కలిసుండాలనుకున్న జంట.. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి","body_te":"వాళ్లిద్దరూ బ్యాంక్ ఉద్యోగులు.. ఇద్దరిదీ ఒకే బ్యాంక్.. అయినా పనిచేసేది మాత్రం వేర్వేరు బ్రాంచ్‌లలో. ఇద్దరికీ ఈ మధ్యే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. కానీ, ఇంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. గంటల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వెలుగుచూసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/engaged-bank-employee-couple-dies-within-hours-in-two-different-states-ahead-of-december-wedding-1887625.html"}]}]}