{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"3-raajadhaanulu-unna-ekaika-desam-ide-deeni-venuka-unna-115-ella","title_te":"3 రాజధానులు ఉన్న ఏకైక దేశం ఇదే.. దీని వెనుక ఉన్న 115 ఏళ్ల మిస్టరీ ఏంటో తెలుసుకోండి..","section":"తాజా","status_line":"3 రాజధానులు ఉన్న ఏకైక దేశం ఇదే.. దీని వెనుక ఉన్న 115 ఏళ్ల మిస్టరీ ఏంటో తెలుసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T14:39:40.718Z"},"facts":[],"events":[{"id":"event-70661","date":"2026-08-14T14:24:24.000Z","title_te":"3 రాజధానులు ఉన్న ఏకైక దేశం ఇదే.. దీని వెనుక ఉన్న 115 ఏళ్ల మిస్టరీ ఏంటో తెలుసుకోండి..","body_te":"ఒకే దేశం.. మూడు రాజధానులు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. కేప్ టౌన్, ప్రిటోరియా, బ్లూమ్‌ఫోంటైన్.. ఇలా మూడు నగరాలకు రాజధాని హోదా కల్పించిన దక్షిణాఫ్రికా చరిత్ర వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ దేశం ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/one-country-three-capitals-the-fascinating-history-behind-south-africa-capital-cities-1888151.html"}]}]}