{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"3-rojulugaa-mugguru-annadammulu-adrusyam-ekkadikellaaro-veedani","title_te":"3 రోజులుగా ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యం.. ఎక్కడికెళ్లారో? వీడని మిస్టరీ..","section":"తాజా","status_line":"3 రోజులుగా ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యం.. ఎక్కడికెళ్లారో? వీడని మిస్టరీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T04:58:29.091Z"},"facts":[],"events":[{"id":"event-31144","date":"2026-07-22T04:19:06.000Z","title_te":"3 రోజులుగా ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యం.. ఎక్కడికెళ్లారో? వీడని మిస్టరీ..","body_te":"విశాఖపట్నం గాజువాకలో ముగ్గురు అన్నదమ్ముల అదృశ్యం కలకలం రేపుతోంది. ఇంటర్మీడియట్, తొమ్మిదో తరగతి, ఐదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలురు రెండు రోజులుగా కనిపించకుండా పోయారు. కుటుంబ సమస్యల కారణంగా తల్లిదండ్రులు దూరంగా ఉండటంతో వీరు చిన్నాన్న సంరక్షణలో ఉంటున్నారు. ఉన్నట్లుండి పిల్లలు కనిపించకుండా పోవడంతో స్థానికంగా కలకలం రేగింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/gajuwaka-missing-case-three-brothers-go-missing-in-visakhapatnams-gajuwaka-police-launch-search-1870981.html"}]}]}