{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"30-rojulu-edi-vaddu-udayaanne-idi-o-glaasu-taagamdi-vamdala-roga","title_te":"30 రోజులు ఏది వద్దు.. ఉదయాన్నే ఇది ఓ గ్లాసు తాగండి.. వందల రోగాలను నయం చేసే పవర్..","section":"తాజా","status_line":"30 రోజులు ఏది వద్దు.. ఉదయాన్నే ఇది ఓ గ్లాసు తాగండి.. వందల రోగాలను నయం చేసే పవర్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T04:27:44.391Z"},"facts":[],"events":[{"id":"event-59756","date":"2026-08-08T03:31:56.000Z","title_te":"30 రోజులు ఏది వద్దు.. ఉదయాన్నే ఇది ఓ గ్లాసు తాగండి.. వందల రోగాలను నయం చేసే పవర్..","body_te":"జొన్న అంబలి మన పూర్వీకుల సంప్రదాయ ఆరోగ్య పానీయం. జొన్న పిండి, మజ్జిగతో తయారయ్యే ఈ అంబలిని ఎలా చేసుకోవాలి? ఇందులోని పోషకాలు, జీర్ణక్రియకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి. క్రమం తప్పకుండా నెల రోజుల పాటు తాగితే శరీరంలో వచ్చే మార్పులను స్పష్టంగా గమనించవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/jonna-ambali-traditional-jowar-fermented-drink-with-digestive-and-nutritional-benefits-1883163.html"}]}]}