{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"30kotalni-jayimchina-dheerudu","title_te":"30కోటల్ని జయించిన ధీరుడు","section":"తాజా","status_line":"30కోటల్ని జయించిన ధీరుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77376","date":"2026-08-18T19:22:23.000Z","title_te":"30కోటల్ని జయించిన ధీరుడు","body_te":"బహుజన చక్రవర్తిగా కీర్తిగడించిన చారిత్రక యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్న జీవిత కథ ఆధారంగా రూపొందించిన యానిమేషన్‌ చిత్రం ‘సర్దార్‌ సర్వాయి పాపన్న’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వెంకటేష్‌ గౌడ్‌ లింగంపల్లి తెరకెక్కించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/animated-film-on-sardar-sarvai-papanna-to-release-on-august-21-2487552"}]}]}