{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"35-ellugaa-eduruchoosina-kshanam-aalayamloki-dalitudu-cherukunna","title_te":"35 ఏళ్లుగా ఎదురుచూసిన క్షణం.. ఆలయంలోకి దళితుడు చేరుకున్న క్షణం","section":"తాజా","status_line":"35 ఏళ్లుగా ఎదురుచూసిన క్షణం.. ఆలయంలోకి దళితుడు చేరుకున్న క్షణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T15:03:03.618Z"},"facts":[],"events":[{"id":"event-80340","date":"2026-08-20T13:41:43.000Z","title_te":"35 ఏళ్లుగా ఎదురుచూసిన క్షణం.. ఆలయంలోకి దళితుడు చేరుకున్న క్షణం","body_te":"35 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం కమలాపూర్‌లో దళితులకు హనుమాన్ ఆలయ ప్రవేశం కల్పించారు. ‘సమానత్వమే సనాతన ధర్మం’ అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దళిత యువకుడు ప్రవీణ్‌ను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తన భుజాలపై మోసుకుంటూ ఆలయంలోకి తీసుకెళ్లిన దృశ్యం అందరినీ కదిలించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/kamalapur-dalits-temple-entry-after-35-years-social-harmony-1892650.html"}]}]}