{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"369-mamdini-balichchina-vyakti-mahaneeyudaa","title_te":"369 మందిని బలిచ్చిన వ్యక్తి మహనీయుడా?","section":"తాజా","status_line":"369 మందిని బలిచ్చిన వ్యక్తి మహనీయుడా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42408","date":"2026-07-28T20:13:05.000Z","title_te":"369 మందిని బలిచ్చిన వ్యక్తి మహనీయుడా?","body_te":"1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం నినదించిన 369 మంది అమాయ క విద్యార్థులు, యువకులను తుపాకీగుళ్లకు బలిచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డిని మహనీయుడని కీర్తిస్తూ తెలంగాణ సీఎంవో అధికారికంగా ఆయనకు నివాళులర్పించడాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/mlc-desapathi-srinivas-condemns-telangana-cmo-tribute-to-kasu-brahmananda-reddy-2466138"}]}]}