{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"3jeebee-ryaam-to-googul-piksel-vaach-5-dhara-pheecharlu-rileej-d","title_te":"3జీబీ ర్యామ్‌తో గూగుల్ పిక్సెల్‌ వాచ్‌5..! ధర, ఫీచర్లు, రిలీజ్ డేట్‌ గురించి తెలుసా","section":"తాజా","status_line":"3జీబీ ర్యామ్‌తో గూగుల్ పిక్సెల్‌ వాచ్‌5..! ధర, ఫీచర్లు, రిలీజ్ డేట్‌ గురించి తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T15:49:31.231Z"},"facts":[],"events":[{"id":"event-40493","date":"2026-07-27T15:40:47.000Z","title_te":"3జీబీ ర్యామ్‌తో గూగుల్ పిక్సెల్‌ వాచ్‌5..! ధర, ఫీచర్లు, రిలీజ్ డేట్‌ గురించి తెలుసా","body_te":"ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన సరికొత్త ‘పిక్సెల్ వాచ్ 5’ను త్వరలోనే నిర్వహించబోయే ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌లో అధికారికంగా పరిచయం చేయనుంది. లాంచ్‌కు ముందే ఈ స్మార్ట్‌వాచ్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లో ప్రత్యక్షమవ్వడంతో టెక్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. 'గాడ్రిక్' కోడ్‌నేమ్‌తో వస్తున్న ఈ కొత్త స్మార్ట్‌వాచ్ విశేషాలను వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/google-pixel-watch-5-spotted-on-play-console-3gb-ram-wear-os-7-and-launch-date-leaked-1874716.html"}]}]}