{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"4-ellu-imchu-koodaa-kadalakumdaa-samaadhilo-jeevistumdi-neellu-t","title_te":"4 ఏళ్లు ఇంచు కూడా కదలకుండా సమాధిలో జీవిస్తుంది.. నీళ్లు, తిండి అవసరమే లేదు!","section":"తాజా","status_line":"4 ఏళ్లు ఇంచు కూడా కదలకుండా సమాధిలో జీవిస్తుంది.. నీళ్లు, తిండి అవసరమే లేదు!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T13:36:35.682Z"},"facts":[],"events":[{"id":"event-26726","date":"2026-07-19T13:06:41.000Z","title_te":"4 ఏళ్లు ఇంచు కూడా కదలకుండా సమాధిలో జీవిస్తుంది.. నీళ్లు, తిండి అవసరమే లేదు!","body_te":"కదలకుండా బతకడం కష్టం. మనుషులకే కాదు.. జంతువులు కూడా ఇది వర్తిస్తుంది. కానీ, ఓ విచిత్రమైన జీవి ఉంది. అది ఏకంగా 4 ఏళ్ల పాటైనా కదలకుండా జీవించే ఉంటుంది. పైగా నీళ్లు, ఆహారం కూడా తీసుకోదు. ఆ ప్రత్యేకత జీవి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/african-lungfish-the-amazing-fish-that-breathes-air-and-survives-for-years-without-water-1869205.html"}]}]}