{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"4-vela-byaamk-braamch-laku-taalam","title_te":"4 వేల బ్యాంక్‌ బ్రాంచ్‌లకు తాళం","section":"తాజా","status_line":"4 వేల బ్యాంక్‌ బ్రాంచ్‌లకు తాళం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T19:53:48.196Z"},"facts":[],"events":[{"id":"event-65786","date":"2026-08-11T18:53:11.000Z","title_te":"4 వేల బ్యాంక్‌ బ్రాంచ్‌లకు తాళం","body_te":"సామాన్యుడికి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఏర్పాటైన బ్యాంకుల శాఖలు మూతపడుతున్నాయి. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ఉద్యోగులను నియామకాలకు చెక్‌పెట్టడానికి పలు ప్రభుత్వరంగ సంస్థలు భారీ స్థాయిలో శాఖలను మూసివేస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/over-4000-public-sector-bank-branches-shut-in-five-years-2480637"}]}]}