{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"40-lakshalaku-prasnaapatram-drag-in-spektar-pepar-vikrayam","title_te":"40 లక్షలకు ప్రశ్నాపత్రం.. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పేపర్‌ విక్రయం","section":"తాజా","status_line":"40 లక్షలకు ప్రశ్నాపత్రం.. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పేపర్‌ విక్రయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-26T20:52:05.543Z"},"facts":[],"events":[{"id":"event-90325","date":"2026-08-26T20:15:39.000Z","title_te":"40 లక్షలకు ప్రశ్నాపత్రం.. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పేపర్‌ విక్రయం","body_te":"మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎంపీఎస్సీ) గత మార్చి నెలలో నిర్వహించిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ గ్రూప్‌-బి రిక్రూట్‌మెంట్‌ పరీక్ష పత్రాన్ని ఒక్కో అభ్యర్థికి రూ. 40 లక్షల చొప్పున విక్రయించారని ఎన్‌సీపీ(శరద్‌ పవార్‌ వర్గం) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ బుధవారం ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mpsc-drug-inspector-exam-paper-allegedly-sold-for-%e2%82%b940-lakh-rohit-pawar-seeks-probe-2495081"}]}]}