{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"40-rojule-lakshyam","title_te":"40 రోజులే లక్ష్యం!","section":"తాజా","status_line":"40 రోజులే లక్ష్యం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T20:01:30.646Z"},"facts":[],"events":[{"id":"event-35929","date":"2026-07-24T18:58:21.000Z","title_te":"40 రోజులే లక్ష్యం!","body_te":"మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి-సాయిపల్లవి జంటగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. త్వరలో కోల్‌కతాలో షూటింగ్‌ మొదలుకానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారట మణిరత్నం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/mani-ratnam-plans-quick-wrap-for-vijay-sethupathi-sai-pallavi-love-story-2461782"}]}]}