{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"40-triliyan-daalarlanu-daatesina-amerikaa-jaateeya-appu","title_te":"40 ట్రిలియన్ డాలర్లను దాటేసిన అమెరికా జాతీయ అప్పు","section":"తాజా","status_line":"US National Debt : వామ్మో.. అమెరికా అప్పు 40 ట్రిలియన్ డాలర్లు..! సామాన్యులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. ముప్పు తప్పదా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-28T03:02:27.103Z"},"facts":[],"events":[{"id":"event-92147","date":"2026-08-28T02:29:07.000Z","title_te":"US National Debt : వామ్మో.. అమెరికా అప్పు 40 ట్రిలియన్ డాలర్లు..! సామాన్యులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. ముప్పు తప్పదా?","body_te":"US National Debt : ప్రతీ ఐదు నెలలకు ఒక ట్రిలియన్ డాలర్ల చొప్పున అమెరికా అప్పు పెరుగుతుండటం భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/international/us-national-debt-crosses-40-trillion-dollars-hn-1128386.html"}]},{"id":"event-81108","date":"2026-08-21T05:32:16.000Z","title_te":"40 ట్రిలియన్ డాలర్లను దాటేసిన అమెరికా జాతీయ అప్పు","body_te":"మునుపెన్నడూ లేని విధంగా అమెరికా అప్పు 40 ట్రిలియన్ డాలర్లు అంటే రూ 3,320 లక్షల కోట్లు దాటింది. గడిచిన ఐదు నెలల్లోనే రూ 95 లక్షల కోట్ల విలువైన అప్పులు తీసుకుందని ఆర్గనైజేషన్​ ఫర్​ ఎకనమిక్​ కార్పొరేషన్ ​అండ్​ డెవలప్​మెంట్​ రిపోర్ట్ ​తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా ఆర్థిక స్థితి అత్యంత బలహీనంగా ఉందని బాంబు పేల్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/us-debt-crosses-40-trillion-threshold-1892989.html"}]}]}