{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"5-nimishaallo-ruchikaramaina-taalimpu-perugu-annam-ilaa-cheste-t","title_te":"5 నిమిషాల్లో రుచికరమైన తాలింపు పెరుగు అన్నం.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!","section":"తాజా","status_line":"5 నిమిషాల్లో రుచికరమైన తాలింపు పెరుగు అన్నం.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T08:11:54.083Z"},"facts":[],"events":[{"id":"event-26274","date":"2026-07-19T07:37:11.000Z","title_te":"5 నిమిషాల్లో రుచికరమైన తాలింపు పెరుగు అన్నం.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!","body_te":"వేసవికాలంలో చల్లగా, తేలికగా, ఆరోగ్యకరంగా తినాలనిపించినప్పుడు ముందుగా గుర్తొచ్చే వంటకం పెరుగు అన్నం. సరైన తాలింపు, అల్లం, పచ్చిమిర్చి కలిస్తే ఈ సాధారణ వంటకం కూడా ఎంతో రుచిగా మారుతుంది. ముఖ్యంగా ఆవకాయ లేదా మామిడికాయ ఊరగాయతో తింటే అద్భుతమైన రుచి వస్తుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/make-tasty-curd-rice-in-just-5-minutes-perfect-tempering-makes-it-super-delicious-1868935.html"}]}]}