{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"50-ella-naannaku-kooturu-dreem-gipht-aanamdamto-kanneellu-pettuk","title_te":"50 ఏళ్ల నాన్నకు కూతురు డ్రీమ్ గిఫ్ట్.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి వీడియో వైరల్!","section":"తాజా","status_line":"50 ఏళ్ల నాన్నకు కూతురు డ్రీమ్ గిఫ్ట్.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి వీడియో వైరల్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T10:56:12.652Z"},"facts":[],"events":[{"id":"event-24832","date":"2026-07-18T10:16:52.000Z","title_te":"50 ఏళ్ల నాన్నకు కూతురు డ్రీమ్ గిఫ్ట్.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి వీడియో వైరల్!","body_te":"ప్రతి తల్లిదండ్రుల జీవిత ఆశయం తమ పిల్లలు ఉన్నత స్థానాల్లో స్థిరపడటమే. పిల్లలు పెద్దయ్యాక తమ తల్లిదండ్రుల చిన్న చిన్న కోరికలను తీర్చినప్పుడు, ఆ క్షణాలు ఆ కుటుంబానికి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఒక అందమైన కుటుంబానికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒక కుమార్తె తన తండ్రి 50వ పుట్టినరోజును జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మార్చేసింది. ఇంతకీ ఏం చేసిందంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/heartwarming-moment-daughter-gifts-her-father-a-brand-new-bike-for-his-50th-birthday-1868235.html"}]}]}