{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"50-kotla-bhoo-maaya-revenyoo-adhikaarula-chetivaatam","title_te":"50 కోట్ల భూ మాయ.. రెవెన్యూ అధికారుల చేతివాటం","section":"తాజా","status_line":"50 కోట్ల భూ మాయ.. రెవెన్యూ అధికారుల చేతివాటం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T20:30:59.614Z"},"facts":[],"events":[{"id":"event-64096","date":"2026-08-10T20:04:07.000Z","title_te":"50 కోట్ల భూ మాయ.. రెవెన్యూ అధికారుల చేతివాటం","body_te":"అధికార పార్టీ నాయకుల అండ, రెవెన్యూ అధికారుల చేతివాటంతో రూ. 50 కోట్ల విలువ చేసే 25 ఎకరాల భూమికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా రికార్డులు మారాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/illegal-registration-of-25-acres-of-land-with-the-backing-of-congress-party-leaders-2479714"}]}]}