{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"50-oteetee-plaat-phaam-lapai-kemdram-nishedham","title_te":"50 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్రం నిషేధం","section":"తాజా","status_line":"50 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్రం నిషేధం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T00:40:10.766Z"},"facts":[],"events":[{"id":"event-37765","date":"2026-07-26T00:04:05.000Z","title_te":"50 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్రం నిషేధం","body_te":"గత రెండేండ్లలో అశ్లీల కంటెంట్‌ ప్రసారం చేస్తున్న 50 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సమాచార సాంకేతిక చట్టం(ఐటీ యాక్ట్‌), ఇతర నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలను తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ పార్లమెంట్‌కు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/centre-bans-50-ott-platforms-2463040"}]}]}