{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"50-saatam-diskaumt-lo-best-gyaadjet-esar-aaspair-3-lyaap-taap-dh","title_te":"50 శాతం డిస్కౌంట్‌లో బెస్ట్ గ్యాడ్జెట్..! ఏసర్ ఆస్పైర్ 3 ల్యాప్‌టాప్‌ ధర ఎంతంటే","section":"తాజా","status_line":"50 శాతం డిస్కౌంట్‌లో బెస్ట్ గ్యాడ్జెట్..! ఏసర్ ఆస్పైర్ 3 ల్యాప్‌టాప్‌ ధర ఎంతంటే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T03:00:32.705Z"},"facts":[],"events":[{"id":"event-56160","date":"2026-08-06T02:25:43.000Z","title_te":"50 శాతం డిస్కౌంట్‌లో బెస్ట్ గ్యాడ్జెట్..! ఏసర్ ఆస్పైర్ 3 ల్యాప్‌టాప్‌ ధర ఎంతంటే","body_te":"Acer Aspire 3.. విద్యార్థులకు, ఇంట్లోనే ఉండి ఆఫీస్ వర్క్ చేసుకునే ఉద్యోగులకు తక్కువ బడ్జెట్‌లో లభించే అద్భుతమైన ల్యాప్‌టాప్ మార్కెట్లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. రోజూవారీ పనులకు ఎలాంటి హ్యాంగింగ్ సమస్యలు లేకుండా పనిచేసే ఏసర్ ఆస్పైర్ 3 ఇంటెల్ కోర్ ల్యాప్‌టాప్ విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/acer-aspire-3-14th-gen-laptop-available-with-massive-50-discount-in-india-1881684.html"}]}]}