{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"50-saatam-kaarla-utpatti-bamd-50-vela-jaabs-kat-jarman-kaarla-di","title_te":"50 శాతం కార్ల ఉత్పత్తి బంద్, 50 వేల జాబ్స్ కట్: జర్మన్ కార్ల దిగ్గజం కీలక నిర్ణయం!","section":"తాజా","status_line":"50 శాతం కార్ల ఉత్పత్తి బంద్, 50 వేల జాబ్స్ కట్: జర్మన్ కార్ల దిగ్గజం కీలక నిర్ణయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T06:47:26.357Z"},"facts":[],"events":[{"id":"event-19057","date":"2026-07-15T06:17:09.000Z","title_te":"50 శాతం కార్ల ఉత్పత్తి బంద్, 50 వేల జాబ్స్ కట్: జర్మన్ కార్ల దిగ్గజం కీలక నిర్ణయం!","body_te":"Volkswagen Crisis, Company Announces a massive Restructuring Plan to Slash 50% Car Models and 50,000 Jobs by 2030 amid Rising Competition from China. ప్రముఖ జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్చులు తగ్గించుకోవడానికి 2030 నాటికి సగం మోడళ్లను నిలిపివేస్తూ భారీగా ఉద్యోగాల కోతకు రెడీ అయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/business/volkswagen-announces-massive-restructuring-plan-to-slash-50-car-models-and-50-000-jobs-by-2030-497157.html"}]}]}