{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"500-ella-charitra-kaligina-raayalanaati-teepi-vamtakam-sukheeyam","title_te":"500 ఏళ్ల చరిత్ర కలిగిన రాయలనాటి తీపి వంటకం సుఖీయం…లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..","section":"తాజా","status_line":"500 ఏళ్ల చరిత్ర కలిగిన రాయలనాటి తీపి వంటకం సుఖీయం…లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-14T11:41:32.030Z"},"facts":[],"events":[{"id":"event-17588","date":"2026-07-14T10:04:44.000Z","title_te":"500 ఏళ్ల చరిత్ర కలిగిన రాయలనాటి తీపి వంటకం సుఖీయం…లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..","body_te":"అరిసెలు లాంటి ఎన్నో రకాల పాతకాలం వంటలు ఇప్పటికీ చేస్తున్నా కానీ కొన్ని రకాల వంటలు దాదాపు కనుమరుగైపోయాయి. అలాంటి వాటిలో ఒకటి సుఖీయం. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రసాదం లాగాను లేదా పెళ్ళిళ్ళు లాంటి అకేషన్స్ లో చేసేవారట. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా చాలా బాగుంటాయి. ఇందులో వాడిన పెసల పూర్ణాన్ని నాలుగైదు రోజుల పాటు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో ఈ స్వీట్ చేసుకోవచ్చు. లాభాలు కూడా బోలెడు.. అవేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/royal-sukhiyam-recipe-a-timeless-sweet-from-the-era-of-sri-krishnadevaraya-1865157.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuwFBVV95cUxOa2Nvd1JSakcwM0JGMXp1TXdiakZJcThRMUY0TG5Mem1RM0E1aER4NXVsMHdPSEVuc2VNbE9XVWRHVnhOb3RsamV4dzAwTm1hWjlETE1QQXRzZHlVSEt0dEN1TzNfN2ppamRjc3NpUGNEanBEa2hRZWxOVDJBWUdjRFlVcWhvYVJ6bU8xY2ZoS2xkNTF1eXlGNWhGMWtJMTlCbVFDUHBHU0NUd3NFdmQ1UFphX3JYblZ0Ml9R0gHAAUFVX3lxTE12RUJjY2ZYZl9UTGVFV2dtOTNmMVltWkhwcFMzQmNmTlRlazRUMklteEZhTmJvMGpaSlZTUXBtWU9NbDhlclB1UDl4ODAwS3M4S0Y4NklpSW9wZlR4ZHVJMml0cVQ0QU9aamJ1U1pxUVk3SzBVTDJBdXhUcjZ3OTM4RkFkbmdhOFFqR0Y0VEVNOHZtUDNXNFhvaFVDZUQ3SWlDRUxnZFVfdWFCeXRxUjJWbzBVLWRzV05vQmthdU1rcQ?oc=5"}]}]}