{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"500-ella-raaju-samaadhi-talupulu-teravagaane-15mamdi-mruti-aa-mi","title_te":"500 ఏళ్ల రాజు సమాధి.. తలుపులు తెరవగానే 15మంది మృతి.. ఆ మిస్టరీ తెలిస్తే..","section":"తాజా","status_line":"500 ఏళ్ల రాజు సమాధి.. తలుపులు తెరవగానే 15మంది మృతి.. ఆ మిస్టరీ తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T06:37:33.799Z"},"facts":[],"events":[{"id":"event-48131","date":"2026-08-01T05:47:41.000Z","title_te":"500 ఏళ్ల రాజు సమాధి.. తలుపులు తెరవగానే 15మంది మృతి.. ఆ మిస్టరీ తెలిస్తే..","body_te":"500 ఏళ్ల నాటి రాజు సమాధి తలుపులు తెరుచుకున్నాయి. రహస్యాలు బయటకొస్తాయనుకుంటే.. ఊహించని రీతిలో మృత్యువు పడగవిప్పింది. లోపలికి వెళ్లిన సైంటిస్టులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలాండ్ చరిత్రను కుదిపేసిన ఆ రాజా కాసిమిర్ IV శాపం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/opened-a-500-year-old-tomb-15-scientists-died-the-terrifying-mystery-of-poland-curse-of-the-king-1878148.html"}]}]}