{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"54-gamtala-byaataree-laiph-pavar-phul-saumd-aadiyo-priyula-kosam","title_te":"54 గంటల బ్యాటరీ లైఫ్.. పవర్‌ఫుల్ సౌండ్: ఆడియో ప్రియుల కోసం ఒప్పో ఇయర్‌‌ బడ్స్‌","section":"తాజా","status_line":"54 గంటల బ్యాటరీ లైఫ్.. పవర్‌ఫుల్ సౌండ్: ఆడియో ప్రియుల కోసం ఒప్పో ఇయర్‌‌ బడ్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T15:43:25.775Z"},"facts":[],"events":[{"id":"event-33990","date":"2026-07-23T15:12:25.000Z","title_te":"54 గంటల బ్యాటరీ లైఫ్.. పవర్‌ఫుల్ సౌండ్: ఆడియో ప్రియుల కోసం ఒప్పో ఇయర్‌‌ బడ్స్‌","body_te":"వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్రపంచంలో ఒప్పో (OPPO) ఎన్కో సిరీస్‌కు ఉండే క్రేజే వేరు. ఆడియో క్లారిటీ విషయంలో ఎప్పుడూ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఒప్పో, ఇప్పుడు 'Enco Buds3 Pro'తో బడ్జెట్ రేంజ్‌లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం రూ. 1,599 ఆఫర్ ధరకే లభిస్తున్న ఈ ఇయర్‌బడ్స్‌లో 12.4mm పవర్‌ఫుల్ డ్రైవర్, 54 గంటల మెగా ప్లేబ్యాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/oppo-enco-buds3-pro-experience-crystal-clear-sound-and-unmatched-battery-life-at-an-unbeatable-price-1871007.html"}]}]}