{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"565-domgatanaalu-remdemdlalo-panimanushulu-chesina-choreelivi","title_te":"565 దొంగతనాలు.. రెండేండ్లలో పనిమనుషులు చేసిన చోరీలివి..","section":"తాజా","status_line":"565 దొంగతనాలు.. రెండేండ్లలో పనిమనుషులు చేసిన చోరీలివి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T01:44:51.755Z"},"facts":[],"events":[{"id":"event-39292","date":"2026-07-27T01:20:37.000Z","title_te":"565 దొంగతనాలు.. రెండేండ్లలో పనిమనుషులు చేసిన చోరీలివి..","body_te":"జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఇంట్లో పనిమనిషిగా చేరిన నేపాల్‌కు చెందిన కల్పన అనే మహిళ తన గ్యాంగ్‌తో కలిసి ఆ అధికారి భార్య తనూజను హత్య చేసి ఇంట్లో ఉన్న నగదు, నగలను ఎత్తుకుని పారిపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/most-incidents-recorded-in-jubilee-hills-zone-2464063"}]}]}