{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"59-phorlu-1-siks-oke-innimgs-lo-451-parugulato-beebhatsam-prapam","title_te":"59 ఫోర్లు, 1 సిక్స్‌.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన...","section":"క్రీడలు","status_line":"59 ఫోర్లు, 1 సిక్స్‌.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-18T02:01:30.682Z"},"facts":[],"events":[{"id":"event-75847","date":"2026-08-18T01:15:26.000Z","title_te":"59 ఫోర్లు, 1 సిక్స్‌.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..!","body_te":"On This Day in Cricket: క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు ఎప్పటికీ చెరిగిపోవు. సరిగ్గా 1934లో ఆగస్టు 18న ఆస్ట్రేలియా దిగ్గజాలు డాన్ బ్రాడ్‌మాన్, బిల్ పాన్స్‌ఫోర్డ్ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ది ఓవల్ మైదానంలో జరిగిన ఐదో టెస్టులో 451 పరుగుల భారీ భాగస్వామ్యంతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అసలు ఆ రోజు మైదానంలో ఏం జరిగిందంటే?","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMisgFBVV95cUxPbml6Zkg3QVJlTG9jUVAtcjQybDVUbjRDMS1DWmxlT2JTS1ZKdm0xNDlYZlZOdU41REUwakFUZnNMZEtZWmJ3V1Y2d0dpUzZDN0h0QTlaTGJqMFpuUUwyTDROSHBsdE9UOXNkNW9RRkFiZFJTS1pXQ2t5UEhIX0xYcUdpVFIxSnhmQVVkZXA1QndBMllUQUFVTVAtRFlxMXV0LTMtZ2o5NmpRUUFKNVBtTEVB0gG3AUFVX3lxTE1VenpaY1p1VEtsZXBvUlh4YTdSX0ZnV203MVhjVHBfZ19IWUFmQVpVTGNSUGtWU2xHSV9ZTElWRW9ELXVWMnY5UDZsd1VjSUIxRWNrZFFNRnI1MFRDUDJBUVp6V2pXNll4MjdZSV9RZUhMc2FBMFNOMDJLR2N3N1BSN29vUjA2RnNjSFhCTXlMM2R6WkQ4V0JQSUxTY1dsLTdqVUFDTjFvNDVFRVpTVzNHZnZqbTZTZw?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/don-bradman-bill-ponsford-451-record-partnership-the-oval-1890478.html"}]}]}