{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"5di-pleyar-ika-leru","title_te":"5డి ప్లేయర్‌ ఇక లేరు","section":"తాజా","status_line":"5డి ప్లేయర్‌ ఇక లేరు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T23:06:51.187Z"},"facts":[],"events":[{"id":"event-23900","date":"2026-07-17T22:01:58.000Z","title_te":"5డి ప్లేయర్‌ ఇక లేరు","body_te":"దిగ్గజ క్రికెటర్‌ గ్యారీ సోబర్స్‌ కన్నుమూతబార్బడోస్‌ (వెస్టిండీస్) క్రికెట్‌ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్‌ ఆల్‌రౌండర్‌ గ్యారీ సోబర్స్‌ (89) శుక్రవారం కన్నుమూశారు. గొప్ప ఆల్‌రౌండర్‌గా, సహజసిద్ధ క్రికెటర్‌గా పేరుగాంచిన గ్యారీ సోబర్స్‌ బార్బడోస్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. టెస్టులో బ్యాటర్‌గా, లెఫ్టార్మ్‌ పేసర్‌గా, సంపద్రాయ మణికట్టు స్పిన్నర్‌గా, పాదరసంలా కదిలే ఫీల్డర్‌గా, క్లోజిన్‌ క్యాచర్‌గా మైదానంలో విన్యాసాలు చేసే గ్యారీ సోబర్స్‌ను క్రికెట్‌ దిగ్గజం సర్‌ డాన్‌ బ్రాడమన్‌ ‘ఫైవ్‌ ఇన్‌ వన్‌ క్రికెటర్‌’గా […] The post 5డి ప్లేయర్‌ ఇక లేరు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/5d-player-is-no-more/"}]}]}