{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"5va-atempt-lo-kliyar-avutumdaa-ledaa-ane-emoshans-pakkana-petti","title_te":"‘5వ అటెంప్ట్‌లో క్లియర్ అవుతుందా లేదా అనే ఎమోషన్స్ పక్కన పెట్టి.. నా పని నేను చేశా..’ IAS అఖిల్ సక్సెస్ జర్నీ","section":"తాజా","status_line":"‘5వ అటెంప్ట్‌లో క్లియర్ అవుతుందా లేదా అనే ఎమోషన్స్ పక్కన పెట్టి.. నా పని నేను చేశా..’ IAS అఖిల్ సక్సెస్ జర్నీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T05:28:48.817Z"},"facts":[],"events":[{"id":"event-74457","date":"2026-08-17T04:31:39.000Z","title_te":"‘5వ అటెంప్ట్‌లో క్లియర్ అవుతుందా లేదా అనే ఎమోషన్స్ పక్కన పెట్టి.. నా పని నేను చేశా..’ IAS అఖిల్ సక్సెస్ జర్నీ","body_te":"UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించడం అంత సులభం కాదు. ఒకసారి విఫలమైతేనే చాలామంది ప్రయత్నాలను ఆపేస్తారు. కానీ తెలంగాణకు చెందిన అఖిల్ మాత్రం వరుస వైఫల్యాలను ఎదుర్కొంటూనే తన లక్ష్యాన్ని వదల్లేదు. ఐదో ప్రయత్నంలో 321వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అవుతాననే ఆశతో ముందుకు సాగుతున్నారు. గతంలో మెయిన్స్‌లో మంచి మార్కులు సాధించినప్పటికీ ఇంటర్వ్యూ దశలో ఎదురైన నిరాశను అధిగమించి ఈసారి ఇంటర్వ్యూలో ఏకంగా 195 మార్కులు సాధించారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/i-set-aside-the-emotions-of-whether-id-clear-or-not-akhil-buddhi-secures-upsc-air-321-in-5th-attempt-1889952.html"}]}]}