{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"6-kejeela-gamjaayi-38-baatilla-daggu-mamdu-svaadheenam","title_te":"6 కేజీల గంజాయి 38 బాటిళ్ల‌ దగ్గు మందు స్వాధీనం","section":"తాజా","status_line":"6 కేజీల గంజాయి 38 బాటిళ్ల‌ దగ్గు మందు స్వాధీనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T13:47:22.421Z"},"facts":[],"events":[{"id":"event-52019","date":"2026-08-03T13:43:10.000Z","title_te":"6 కేజీల గంజాయి 38 బాటిళ్ల‌ దగ్గు మందు స్వాధీనం","body_te":"కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ నేతృత్వంలో ప్రత్యేక నిఘా టీం ఆదివారం సాయంత్రం కోదాడ పట్టణ పరిధిలోని డేగ బాబు కల్యాణ మండపం సమీపంలో నిందితుల నుండి 6 కేజీల గంజాయి, 38 బాటిళ్ల దగ్గు మందును స్వాధీనం చేసుకుంది. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో కేసు వివ‌రాలు వెల్ల‌డించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/6-kg-of-ganja-and-38-bottles-of-cough-syrup-seized-2472176"}]}]}