{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"6000mah-byaataree-vinootnamaina-led-dis-pleto-inphiniks-haat-70","title_te":"6000mAh బ్యాటరీ.. వినూత్నమైన LED డిస్‌ప్లేతో ఇన్ఫినిక్స్ హాట్ 70..! ధర, ఫీచర్లు అదుర్స్‌","section":"తాజా","status_line":"6000mAh బ్యాటరీ.. వినూత్నమైన LED డిస్‌ప్లేతో ఇన్ఫినిక్స్ హాట్ 70..! ధర, ఫీచర్లు అదుర్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T14:58:35.198Z"},"facts":[],"events":[{"id":"event-33925","date":"2026-07-23T14:30:19.000Z","title_te":"6000mAh బ్యాటరీ.. వినూత్నమైన LED డిస్‌ప్లేతో ఇన్ఫినిక్స్ హాట్ 70..! ధర, ఫీచర్లు అదుర్స్‌","body_te":"ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘హాట్ 70 ప్రో’ (Infinix Hot 70 Pro)ను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 6000mAh భారీ బ్యాటరీ, వెనుక భాగంలో ఆకర్షణీయమైన సెకండరీ LED డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్ టెక్ ప్రపంచంలో కొత్త చర్చకు దారితీస్తోంది. ఈ పవర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/infinix-hot-70-pro-a-budget-powerhouse-with-an-innovative-cube-led-display-and-6000mah-battery-1870985.html"}]}]}