{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"6na-sab-steshan-vadda-viniyogadaarula-parishkaara-vedika","title_te":"6న సబ్ స్టేషన్ వద్ద వినియోగదారుల పరిష్కార వేదిక","section":"తాజా","status_line":"6న సబ్ స్టేషన్ వద్ద వినియోగదారుల పరిష్కార వేదిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T11:24:40.662Z"},"facts":[],"events":[{"id":"event-53581","date":"2026-08-04T11:24:22.000Z","title_te":"6న సబ్ స్టేషన్ వద్ద వినియోగదారుల పరిష్కార వేదిక","body_te":"నవతెలంగాణ-మద్నూర్ఈ నెల 6న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 01:00 గం వరకు విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక 33/11 కేవీ సబ్ స్టేషన్ వద్ద ఉంటుందని మద్నూర్ ట్రాన్స్ కో ఏఈ గోపికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిచ్కుంద, మద్నూర్, డోంగ్లీ, జుక్కల్ మండల విద్యుత్ వినియోగదారులు వారి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. The post 6న సబ్ స్టేషన్ వద్ద వినియోగదారుల పరిష్కార వేదిక appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/consumer-grievance-redressal-forum-at-the-substation-on-the-6th/"}]}]}