{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"7-ki-mee-strechar-pai-garbhini-taralimpu","title_te":"7 కి.మీ. స్ట్రెచర్‌పై గర్భిణి తరలింపు","section":"తాజా","status_line":"7 కి.మీ. స్ట్రెచర్‌పై గర్భిణి తరలింపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87113","date":"2026-08-24T21:24:24.000Z","title_te":"7 కి.మీ. స్ట్రెచర్‌పై గర్భిణి తరలింపు","body_te":"బీజేపీ పాలిత ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో ఓ గర్భిణిని 108 అంబులెన్స్‌ సిబ్బంది ఏడు కిలోమీటర్ల దూరం స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. మారుమూల గ్రామానికి రహదారి లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కరణ్జియా బ్లాక్‌లోని దుధియాని పంచాయతీ పరిధిలోని అన్లకాంత గ్రామంలో జరిగింది. సుమిత్ర శుంధికి పురిటి నొప్పులు రావడంతో దవాఖానకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/pregnant-woman-carried-on-stretcher-for-7-kilometers-in-odisha-2493203"}]}]}