{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"7-saataaniki-beevoem-gruha-vaddeeretu","title_te":"7 శాతానికి బీవోఎం గృహ వడ్డీరేటు","section":"తాజా","status_line":"7 శాతానికి బీవోఎం గృహ వడ్డీరేటు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T19:30:06.207Z"},"facts":[],"events":[{"id":"event-50653","date":"2026-08-02T19:03:59.000Z","title_te":"7 శాతానికి బీవోఎం గృహ వడ్డీరేటు","body_te":"ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర(బీవోఎం)..మాన్‌సూన్‌ ధమాకా ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌ కింద గృహ రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/bank-of-maharashtra-launches-monsoon-offer-cuts-home-loan-rate-to-7-2471388"}]}]}