{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"7-speshal-ee-tedeello-puttinavaari-kalalu-nijamavutaayaa-bhavish","title_te":"7 స్పెషల్..! ఈ తేదీల్లో పుట్టినవారి కలలు నిజమవుతాయా? భవిష్యత్తును ముందే పసిగట్టే శక్తి వీరికే అంటున్న సంఖ్యాశాస్త్రం","section":"తాజా","status_line":"7 స్పెషల్..! ఈ తేదీల్లో పుట్టినవారి కలలు నిజమవుతాయా? భవిష్యత్తును ముందే పసిగట్టే శక్తి వీరికే అంటున్న సంఖ్యాశాస్త్రం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T11:59:06.363Z"},"facts":[],"events":[{"id":"event-33642","date":"2026-07-23T11:31:35.000Z","title_te":"7 స్పెషల్..! ఈ తేదీల్లో పుట్టినవారి కలలు నిజమవుతాయా? భవిష్యత్తును ముందే పసిగట్టే శక్తి వీరికే అంటున్న సంఖ్యాశాస్త్రం","body_te":"Root Number 7 People: సంఖ్యాశాస్త్రం ప్రకారం నెలలో 7, 16 లేదా 25వ తేదీన జన్మించిన వారి మూల సంఖ్య 7గా పరిగణిస్తారు. కేతు గ్రహ ప్రభావంతో వీరికి అద్భుతమైన అంతర్‌దృష్టి, లోతైన ఆలోచనా శక్తి ఉంటుందని నమ్మకం. మూల సంఖ్య 7 వ్యక్తుల స్వభావం, ప్రత్యేక లక్షణాలు, ఏ రంగాల్లో రాణిస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/numerology-root-number-7-people-have-powerful-intuition-know-their-personality-and-future-traits-1871992.html"}]}]}