{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"70gamtala-byaataree-laiph-to-mivi-dyooyopaads-myoojik-lavars-ni","title_te":"70గంటల బ్యాటరీ లైఫ్​తో మివి డ్యూయోపాడ్స్‌..! మ్యూజిక్ లవర్స్‌ని ఫిదా చేసే ఫీచర్లు","section":"తాజా","status_line":"70గంటల బ్యాటరీ లైఫ్​తో మివి డ్యూయోపాడ్స్‌..! మ్యూజిక్ లవర్స్‌ని ఫిదా చేసే ఫీచర్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T14:55:05.242Z"},"facts":[],"events":[{"id":"event-72226","date":"2026-08-15T14:50:45.000Z","title_te":"70గంటల బ్యాటరీ లైఫ్​తో మివి డ్యూయోపాడ్స్‌..! మ్యూజిక్ లవర్స్‌ని ఫిదా చేసే ఫీచర్లు","body_te":"Mivi DuoPods Tune.. తక్కువ బడ్జెట్‌లో లాంగ్ బ్యాటరీ లైఫ్, సినిమా థియేటర్ లాంటి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటున్నారా? మీ కోసమే ప్రముఖ బ్రాండ్ మివి నుంచి సరికొత్త డ్యూయోపాడ్స్ ట్యూన్ మార్కెట్లోకి వచ్చేశాయి. కేవలం రూ. 899 ధరకే లభిస్తున్న ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ఏకంగా 70 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/mivi-duopods-tune-launched-70-hours-battery-3d-sound-under-1000-1888405.html"}]}]}